Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ నిధుల విడుదల..!

Google Oneindia News
Annadata sukhibhava

ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ఈ నెల 13 అన్నదాత సుఖీభవ నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధులు మరో 2 రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయి. పీఎం కిసాన్​ 22వ విడత నిధులు మార్చి 13న విడుదల కానుండగా అదే రోజున ఏపీ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

Video Published On: Wednesday, Mar 11, 2026, 07:40 [IST]

More Videos From

Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
Subscribe to our channel
మా అక్షరం మీ వీక్షణం తెలుగు వారి వన్ ఇండియా