నేడు బంగారం, వెండి ధరల తాజా అప్‌డేట్!
మార్కెట్‌లో బంగారం మరియు వెండి ధరలు మళ్ళీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు మరియు భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ధరల్లో ఈ పెరుగుదల కనిపిస్తోంది.
Video Published On: Wednesday, Mar 11, 2026, 11:09 [IST]


Click it and Unblock the Notifications