భారీగా పడిపోయిన బంగారం ధరలు.. తులం బంగారం ఎంత తగ్గిందంటే?
ఈరోజు బంగారం ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. గత మూడు రోజులుగా పసిడి ధరలు వరుసగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న మార్పుల వల్ల హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో 22 క్యారెట్ల మరియు 24 క్యారెట్ల బంగారం ధరలు ఎంత తగ్గాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
Video Published On: Sunday, Mar 15, 2026, 11:02 [IST]


Click it and Unblock the Notifications