కేసీఆర్ పాలనే మంచిగుంది..!
రాష్ట్రంలో రైతు భరోసా సరిగా వస్తలేదని పలువురు రైతులు చెబుతున్నారు. ఒకసారి వేస్తే మరోసారి వేయడం లేదని పేర్కొంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కంటే కేసీఆర్ పాలనే బాగుందని చెబుతున్నారు. రుణ మాఫీ చేసినా.. రైతు భరోసా సరిగా అమలు చేయడం లేదని అంటున్నారు.
Video Published On: Friday, Mar 20, 2026, 02:46 [IST]


Click it and Unblock the Notifications