ప్రేమించిన అమ్మాయిపై కక్ష.. HIV రక్తంతో ప్రాణాల మీదకు తెచ్చిన యువకుడు
నమ్మశక్యం కాని దారుణం! ప్రేమ పేరుతో ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. తనను కాదన్నదనో లేదా ఇతర కారణాల వల్లనో, తను ప్రేమించిన అమ్మాయికి ఏకంగా HIV సోకిన రక్తాన్ని ఎక్కించి ఆమె ప్రాణాలతో చెలగాటమాడాడు. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Video Published On: Sunday, Mar 15, 2026, 11:56 [IST]


Click it and Unblock the Notifications