ఏపీ, తెలంగాణను ముంచెత్తనున్న వానలు..
రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆగస్టు 18, 19 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడాన వానలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.
Video Published On: Sunday, Mar 15, 2026, 12:10 [IST]


Click it and Unblock the Notifications