బిగ్ బాస్ 9 విన్నర్ ఆమె అవుతుంది..!
బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. దీంతో ఎవరు విన్నర్ అవుతారని చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు తమ ప్రిడిక్షన్ చెప్పారు. బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ తనూజ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆమె బాగా ఆడుతున్నారని చెప్పారు. సంజనకు డబ్బులు ఇస్తే ఆమె షో నుంచి వెళ్లిపోతారని పేర్కొన్నారు.
Video Published On: Thursday, Dec 11, 2025, 12:25 [IST]


Click it and Unblock the Notifications