ఈసారి అతనికే అవకాశం.. ఎందుకంటే..!
బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. దీంతో ఎవరు విన్నర్ అవుతారని చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు తమ ప్రిడిక్షన్ చెప్పారు. బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్ ఇమ్మాన్యుల్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అతను బాగా ఆడుతున్నారని చెప్పారు. ఇమ్మాన్యుల్, కల్యాణ్ మధ్య ప్రధానంగా పోటీ ఉండే అవకాశం ఉందన్నారు.
Video Published On: Thursday, Dec 11, 2025, 03:58 [IST]


Click it and Unblock the Notifications