గుర్రపు స్వారీ శిక్షణా కేంద్రాలు నగరం నడిబొడ్డున ఉంటేనే..!!
ప్రముఖ గుర్రపుస్వారీ శిక్షకులు రిటైర్డ్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ వివేక్ సుంకరితో ప్రత్యేక ఇంటర్వ్యూ. వారి శిక్షణా సంస్థ ది హైదరాబాద్ ఈక్వెస్ట్రియన్ క్లబ్‌లో ట్రైనింగ్ విధానం,సరైన గుర్రాన్ని ఎంచుకోవడం ఎలా, గుర్రపుస్వారీలో మెలకువలు మరియు మీ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి. మీ గుర్రపుస్వారీ కలలను సాకారం చేసుకోండి! పూర్తి వివరాల కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Video Published On: Tuesday, Dec 02, 2025, 01:23 [IST]


Click it and Unblock the Notifications