చివరి ఓవర్ వేయమన్నప్పుడు భయాందోళనకు గురయ్యాను..!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ ఆఖరి ఓవర్ వేయమన్నప్పుడు తీవ్ర ఆందోళనకు గురైనట్లు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తెలిపాడు.
Video Published On: Saturday, Mar 07, 2026, 12:29 [IST]


Click it and Unblock the Notifications