సంచలన విజయాలు నమోదు చేస్తున్న జింబాబ్వే..!
టీ20 వరల్డ్ కప్ లో జింబాబ్వే దూసుకెళ్తోంది. ఆస్ట్రేలియాను మట్టికరిపించిన తర్వాత శ్రీలంక పనిపట్టింది. సొంత గడ్డపై ఆ జట్టును.. ఉతికి ఆరేసింది. లంకేయులపై సంచలన విజయాన్ని నమోదు చేసింది.
Video Published On: Friday, Feb 20, 2026, 04:53 [IST]


Click it and Unblock the Notifications