ఇజ్రాయెల్‌పై ఇరాన్ ముందస్తు దాడి హెచ్చరిక-యుద్ధం అంచున పశ్చిమాసియా.
ఇజ్రాయెల్‌పై ముప్పు ఉందని భావిస్తే ముందస్తు దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, సైనిక విన్యాసాలు, అంతర్జాతీయ రాజకీయ ప్రభావాలపై ఈ వీడియోలో విశ్లేషణ.
Video Published On: Thursday, Jan 08, 2026, 06:27 [IST]


Click it and Unblock the Notifications