6 ప్రపంచకప్‌ల్లో ధోనీ వల్ల కానిది.. ఇషాన్ 2 మ్యాచ్‌ల్లోనే సాధించాడు!
టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే హాఫ్ సెంచరీ బాదిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.
Video Published On: Thursday, Feb 12, 2026, 10:57 [IST]


Click it and Unblock the Notifications