చర్యలు చేపట్టండి: వైస్ ఆదేశం

కరవు పరిస్థితిని ప్రకటించే పరిస్థితులు ఇప్పుడు లేవని, రాష్ట్రంలోని 80 శాతం మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని ధర్మాన ప్రసాదరావు చెప్పారు. వర్షాభావ పరిస్థితుల వల్ల 35 లక్షల మందికి కూలీ దొరికే అవకాశం లేకుండా పోయిందని ముఖ్యమంత్రి అంటూ వారిని ఉపాధి హామీ పథకం ద్వారా ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications