యువతులకు "రెట్రో స్టైల్" AI పిక్స్ కోసం బెస్ట్ ప్రామ్ప్ట్స్ ఇవే..!
గూగుల్ జెమిని AI ఇటీవల నానో బనానా టూల్ అద్భుతమైన చిత్రాలను రూపొందిస్తుంది. ఈ క్రమంలోనే రెట్రో శైలిని ఇష్టపడే.. పోలరాయిడ్ తరహా చిత్రాలను రూపొందించాలనే వారికి గుడ్ న్యూస్. యువతుల కోసం రెట్రో ట్రెండ్ లో AI పిక్స్ కోసం ఉత్తమ ప్రాంప్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..
జెమినితో AI చిత్రాన్ని ఎలా క్రియేట్ చేయాలంటే..?
- మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ జెమిని యాప్‌ను ఇన్‌స్టాల్ చేయండి లేదా గూగుల్ AI స్టూడియో వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- చాట్ ఇంటర్‌ఫేస్‌లో నానో బనానా చిత్రాన్ని సృష్టించే ఎంపిక కోసం చూడండి.
- మీరు కోరుకున్న వివరణాత్మక ఆదేశాన్ని (ప్రాంప్ట్) ఇన్‌పుట్ ప్రాంతంలో టైప్ చేయండి.
- మీరు పోలరాయిడ్ పోర్ట్రెయిట్‌గా మార్చాలనుకుంటున్న ఫోటోను అప్‌లోడ్ చేయడానికి కమాండ్ ఇన్‌పుట్ ప్రాంతం పక్కన ఉన్న '+' చిహ్నాన్ని క్లిక్ చేయండి లేదా నొక్కండి.
- 'రన్' లేదా 'Ctrl + Enter' బటన్‌ను నొక్కండి.

అమ్మాయిల కోసం టాప్ ప్రాంప్ట్‌లు..
ప్రాంప్ట్ 1:
From the uploaded image, create 4 Polaroid-style portraits in a clean collage, white frames. Authentic retro film look: faded tones, pastel, creamy whites, film grain, dust, scratches, dreamy morning light. Subject in blue jeans and white t-shirt with red lipstick on, messy wavy long hair, natural candid vibe. Mix of thoughtful gazes, gentle waves, hand in hair, leaning against wall. Make her look slim. The girl image is uploaded as reference image and the face must remain exactly the same as in the provided reference photo, with no alterations.
ప్రాంప్ట్ 2:
From the uploaded image, create 4 Polaroid-style portraits in a clean collage, white frames. Authentic retro film look: faded tones, pastel, creamy whites, film grain, dust, scratches, dreamy morning light. Subject in green dress with pink lipstick on, messy wavy long hair, natural candid vibe. Mix of curious glances, soft giggles, twirling hair, standing by window. Make her look slim. The girl image is uploaded as reference image and the face must remain exactly the same as in the provided reference photo, with no alterations.
ప్రాంప్ట్ 3:
From the uploaded image, create 4 Polaroid-style portraits in a clean collage, white frames. Authentic retro film look: faded tones, pastel, creamy whites, film grain, dust, scratches, dreamy morning light. Subject in yellow blouse and black skirt with lipstick on, messy wavy long hair, natural candid vibe. Mix of relaxed poses, warm smiles, arms crossed, sitting on floor. Make her look slim. The girl image is uploaded as reference image and the face must remain exactly the same as in the provided reference photo, with no alterations.
ప్రాంప్ట్ 4:
From the uploaded image, create 4 Polaroid-style portraits in a clean collage, white frames. Authentic retro film look: faded tones, pastel, creamy whites, film grain, dust, scratches, dreamy morning light. Subject in purple sweater and gray pants with berry lipstick on, messy wavy long hair, natural candid vibe. Mix of dreamy stares, light-hearted pouts, hands on hips, lounging on chair. Make her look slim. The girl image is uploaded as reference image and the face must remain exactly the same as in the provided reference photo, with no alterations.
ప్రాంప్ట్ 5:
From the uploaded image, create 4 Polaroid-style portraits in a clean collage, white frames. Authentic retro film look: faded tones, pastel, creamy whites, film grain, dust, scratches, dreamy morning light. Subject in beige top and brown shorts with coral lipstick on, messy wavy long hair, natural candid vibe. Mix of serene expressions, joyful grins, finger on chin, kneeling on rug. Make her look slim. The girl image is uploaded as reference image and the face must remain exactly the same as in the provided reference photo, with no alterations.
ఈ రకంగా మీరు ఫోటోషూట్ లేకుండా కూడా రెట్రో పోలరాయిడ్ లుక్‌లో మీ ఫోటోలను సృష్టించుకోవచ్చు. అంతే కాకుండా ప్రాంప్ట్‌లో "face should remain exactly same" అని పేర్కొనడం మర్చిపోకండి.
-
క్రేజీ ఫీచర్లతో రియల్మీ కొత్త ఫోన్ లాంఛ్ .. నేటి నుంచే సేల్స్ ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్












Click it and Unblock the Notifications