నాటి ఉద్యమ పార్టీ , నేటి పాలక పార్టీ టీఆర్ఎస్ పుట్టిన రోజు నేడు.. పార్టీ పనితీరుపై మీ కామెంట్ ఎంటి ?
హైదరాబాద్ : తెలంగాణ మలి దశ ఉద్యమంలో ఎన్నో అవమానాలు భరించి.. అటుపోట్లను ఎదుర్కొని ముందుకుసాగారు టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కష్టాల కడగళ్లను అధిగమించి తెలంగాణ సమాజాన్ని ఏకంచేశారు. తెలంగాణ ఆకాంక్ష లేదని చెప్పడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా వాటన్నింటిని చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్ తిప్పికొట్టింది. తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో అమరణ నిరాహార దీక్షకు దిగడంతో కేంద్రం సైతం కదిలింది. తెలంగాణను ప్రకటించింది.
అయితే తెలంగాణ వ్యతిరేకుల కుట్రలో మరోసారి వెనక్కి వెళ్లింది. అయినా మొక్కవోని ధైర్యంతో పోరాడి తెలంగాణ సాధించారు. 14 సంవత్సరాల పోరాటం, ఎందరో బలిదానాలు మధ్య 2014 జూన్ 2న తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. సాధించుకున్న తెలంగాణను చంద్రశేఖర్ రావు చేతుల్లో పెడితేనే న్యాయం జరుగుతుందని భావించిన ప్రజలు 2014లో టీఆర్‌ఎస్‌కు అధికారం అప్పగించారు.

నాలుగున్నరేండ్లలో రాష్ట్రం సాధించిన ప్రగతిని గుర్తిస్తూ, చంద్రశేఖర్ రావు సారథ్యంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని విశ్వసించిన తెలంగాణ ప్రజలు, 2018లో రెండోసారి టీఆర్‌ఎస్‌కు అఖండ విజయం చేకూర్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications