ప్రత్యేక హోదా అంశం ఏపీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశముందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంజీవనిగా భావించిన ప్రత్యేక హోదా అంశం ఇప్పుడు మరుగున పడింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల ప్రచారం సాగుతోంది. హోదా అంశం ఈ ఎన్నికల్లో ప్రభావం చూపితే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఈ పరిణామాలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి.













Click it and Unblock the Notifications