అధికారం కోసం టీడీపీ, వైసీపీలు తాహతుకు మించి హామీలిస్తున్నాయన్న పవన్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి?

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచార బరిలో దూసుకుపోతున్న నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్ల కోసం గాలమేస్తూ తాహతుకు మించి హామీలిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎడాపెడా వాగ్దానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బడ్జెట్ రెండు లక్షల కోట్లుకాగా.. చంద్రబాబు, జగన్‌లు దాదాపు రూ.5లక్షల కోట్ల హామీలు ఇస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అవుతున్నారు. అమలు అసాధ్యమని తెలిసినా ప్రజల్ని మభ్యపెట్టేందుకు బూటకపు హామీలు ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించకుంటే అధికార, ప్రతిపక్షాలు వాటాలు వేసుకుని మరీ పంచుకుతినేవారని మండిపడుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ మాత్రం లెక్కచేయకుండా పార్టీలు ఇస్తున్న హామీలపై పవన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి.

pawan kalyan accuses that Tdp,Ysrcp making false promises
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+