తెలంగాణ ఉద్యమం లాగే ఏపిలో కూడా హోదా కోసం మరో పోరాటం జరగాలన్న పవన్ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటి..??

Recommended Video

    ప్రత్యేక హోదాపై వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ | There Should Be A Special Status Movement : Pawan

    వాషింగ్టన్ డీసీ/హైదరాబాద్ : జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన కీలక వ్యాఖ్యలు చేసారు. అమెరికాలోని తానా సభలకు హాజరైన పవన్ వాషింగ్టన్ డీసిలో తెలు రాజకీయాల గురించి స్పందించారు. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయాక ఏర్పడ్డ పరిణామాల మీద గబ్బర్ సింగ్ లోతుగా తన అభిప్రాయాలను వెళ్లడించారు. తెలంగాణ ప్రజల బలమైన కోరిక, రాజీలేని పోరాటమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదం చేసిందని చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణాలో ఉవ్వెత్తున ఎగిసి పడిన ఉద్యమంలా ఏపిలో కూడా ప్రత్యేక హోదా గురించి అంతే స్థాయిలో ఉద్యమం జరిగితే అప్పుడు ప్రత్యేక హోదా సాద్యపడుతుందని విశ్లేషించారు.

    What is your comment on Pawans comments that another agitation for the status of the AP, like the Telangana movement..??

    అయితే ప్రత్యేక హోదా అనేది కూడ తెలంగాణ సాధన మాదిరిగానే ఏపీ ప్రజల్లో కోరిక ఉందా లేదా అనేది ముందుగా తేలాలన్నారు. ఒకవేళ ప్రజల్లో ఆ కోరిక ఉంటే ప్రతి ఒక్కరూ కూడ ఈ సమస్యపై పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు గబ్బర్ సింగ్. ఇక సార్వత్రిక ఎన్నికల గురించి పవన్ తనదైన శైలిలో స్పందించారు. పనిచేయడమే తన చేతుల్లో ఉందని, ఫలితాలు తన చేతుల్లో లేవని పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను రామ్ మాధవ్ ను కలవడం వెనుక ఆపరేషన్ ఆకర్ష్ లాంటివేమీ లేవని స్పష్టం చేశారు. బీజేపీతో తనకు వ్యక్తిగత విభేదాలేవీ లేవని, ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో బీజేపీని ప్రశ్నించానని తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి..??

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+