Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Axis Bank Jobs:2463 పోస్టులతో భారీ నోటిఫికేషన్.. డిగ్రీ పాసైతే అప్లయ్ చేసుకోండి..!

ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంకులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 2463 వివిధ రకాల పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2020.

సంస్థ పేరు: యాక్సిస్ బ్యాంకు
పోస్టు పేరు: వివిధ రకాల పోస్టులు
పోస్టుల సంఖ్య: 2463
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2020

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా పీజీ

Axis Bank Recruitment 2020: Apply for 2463 various posts

వయస్సు: కనీస వయస్సు 18 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 నవంబర్ 2020

Recommended Video

    AP Grama Volunteer Recruitment 2020 Notification & Posts Details | Oneindia Telugu

    మరిన్ని వివరాలకు

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+