ముఖమంతా తీవ్ర గాయాలతో రక్తమోడుతూ అనసూయ.. ఫ్యాన్స్ షాక్!!

యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ప్రస్తుతం సినిమాలలో ఫుల్ బిజీగా, స్టార్ నటిగా ఎదిగింది అనసూయ భరద్వాజ్. రంగస్థలం,పుష్ప వంటి సినిమాలతో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న అనసూయ నటించిన సినిమా ఏదైనా హిట్ అన్నట్టు అమ్మడి అదృష్టం ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉండే అనసూయ తన ఫోటోలతో, కాంట్రవర్సీ పోస్టులతో రచ్చ చేస్తుంది.

తీవ్ర గాయాలతో అనసూయ
తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనసూయ సింబా సినిమాలో విభిన్నమైన పాత్రలో కనిపిస్తుంది. ఇక తాజాగా యాంకర్ అనసూయ తీవ్ర గాయాలతో కనిపించడంతో అనసూయ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ముఖం పైన బలమైన గాయాలతో రక్తపు మరకలతో అనసూయ కనిపించడంతో అనసూయకు ఏమైంది అని అందరూ ఆందోళన పడ్డారు.

Anasuya is bleeding with severe injuries all over her face Fans in shock

షాక్ లో అనసూయ ఫ్యాన్స్.. ఆపై
సోషల్ మీడియాలో ముఖమంతా గాయాలతో ఉన్న అనసూయ తన ఫోటోలను పోస్ట్ చేస్తే ఆ ఫోటోలను చూసి ఒక్కసారిగా అందరూ నివ్వెర పోయారు. అయితే ఆ ఫోటోలను చూసిన కొద్దిసేపటికి కోలుకున్న ఫాన్స్ అవి సింబ సినిమా షూటింగుకు సంబంధించిన స్టిల్స్ అని ఊపిరి పీల్చుకున్నారు.

అనసూయకు ఏమైంది... నెటిజన్ల ఆరా
అనసూయ ముఖమంతా దెబ్బలతో ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురిచేసిందని, ఆమెకు నిజంగానే దెబ్బలు తగిలాయని కాసేపు అందరూ ఆందోళన చెందామని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక అనసూయ గాయాల ఫోటోలు చూసిన కొందరు ఆమెకు రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు. దెబ్బలు తగిలాయా.. ఎందుకు అని కొందరు అడుగుతుంటే, ఏ సినిమాకు సంబంధించిన ఫోటోలు అని మరికొందరు అనసూయ ను ప్రశ్నిస్తున్నారు.

గాయాలతో జనాల అటెన్షన్ తనవైపుకు తిప్పుకున్న అనసూయ
ఇక సోషల్ మీడియాలో తన పోస్టులతోటి హల్చల్ చేసే అనసూయ ఇప్పుడు గాయాలతో పెట్టిన ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది. అనసూయ ఏం చేసినా సెన్సేషన్ అన్నట్టు ఆమె పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఆకుపచ్చ చీరలో ఫోటోషూట్ చేసిన అనసూయ, అంతకుముందు ఓ వెస్ట్రన్ డ్రెస్ లో డిఫరెంట్ లుక్ తో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక తాజాగా ముఖమంతా గాయాలతో రక్తపు మరకలతో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి నెట్టింట జనాల అటెన్షన్ తనవైపుకు తిప్పుకున్నారు అనసూయ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+