విజయ్ దేవరకొండకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు..!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం కింగ్ డమ్. ఈ మూవీని ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సితార బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. పాన్ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీ జూలై 31న గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ కింగ్ డమ్ సినిమా టికెట్ రేట్ల పెంచుకునేందుకు అనుమతించింది. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 50, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రూ. 75 వరకు పెంచుకోవచ్చని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జులై 31 నుంచి 10 రోజుల వరకే ఈ ధరలు అమ్మల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
#Kingdom AP Ticket Hike GO
— TrackTollywood (@TrackTwood) July 24, 2025
Single Screens - Upto ₹50/-
Multiplex- Upto ₹75/-#VijayDeverakonda #KingdomOnJuly31st pic.twitter.com/ZDhFIiWhEC
విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ ఎట్టకేలకు జూలై 31న రిలీజ్ కానుంది. ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 26న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. అయితే తాజాగా ఈ చిత్ర యూనిట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ కింగ్ డమ్ సినిమా టికెట్ రేట్ల పెంచుకునేందుకు అనుమతించింది. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 50, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో రూ. 75 వరకు పెంచుకోవచ్చని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. జులై 31 నుంచి 10 రోజుల వరకే ఈ ధరలు అమ్మల్లో ఉంటాయని తెలిపింది.

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు జూలై 31న రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ హిందీలో సామ్రాజ్య అనే పేరుతో రిలీజ్ కానుంది. ఈ మూవీకి సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. ఇక ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 26న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ పాత్రలో నటించనుండగా.. అనిరుధ్ సంగీతం అందించారు.












Click it and Unblock the Notifications