11 మంది సెలబ్రిటీలకు దిమ్మతిరిగే షాక్.. బెట్టింగ్ యాప్స్ ఇష్యూలో కేసు ఫైల్
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న 11 మంది తెలుగు సెలబ్రిటీలకు పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన వారిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, టీవీ నటులు ఉన్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.
హర్ష సాయి, ఆర్టిస్ట్ సురేఖా వాణి కుమార్తె సుప్రీత, విష్ణుప్రియ, రీతూ చౌదరి, టేస్టీ తేజ, ఇమ్రాన్ ఖాన్, అజయ్, భయ్యా సన్నీ యాదవ్, సుదీర్ రాజు, కిరణ్ గౌడ్ లపై కేసు నమోదు అయింది.













Click it and Unblock the Notifications