నాగ చైతన్య, శోభిత ఇలా దొరికిపోయారేంటీ..!
హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు.అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు. విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు.
కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరు తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే సమంతతో విడాకుల తీసుకున్న తరువాత తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళతో రిలేషన్‌లో ఉన్నాడనే పుకార్లు షికార్లు చేశాయి..తాజాగా నాగ చైతన్య సమ్మర్ వెకేషన్‌కు వెళ్లిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటోను శోభిత ధూళిపాళ లైక్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. అయితే శోభిత ధూళిపాళ సైతం సరిగ్గా నాగ చైతన్య దిగిన లోకేషన్ లాంటి చోట ఫొటో దిగడం ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తోంది.

తాజాగా మరోసారి వీరి బంధం బయటపడింది.ఐయామ్ నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ చాయ్( Chai ), అండ్ దట్స్ ఓకే.అని రాసుకొచ్చింది.దానికి అర్థం.నేనందరికీ నచ్చకపోయినా నాకేం పర్లేదు.అని రాసుకొచ్చింది. సాధారణంగా ఎవరైనా టీ గురించి రాసుకు వస్తే వన్ కప్ ఆఫ్ టీ అని రాసుకొస్తారు.కానీ శోభిత మాత్రం Chai అని రాయడంతో టీ గురించి చెప్పిందా లేకపోతే పరోక్షంగా నాగ చైతన్య గురించి చెబుతూ ఇలాంటి పోస్ట్ చేసిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గతంలో నాగ చైతన్య, శోభిత లండన్ వెళ్లారు. అక్కడ ఓ హోటల్ చెఫ్‌తో నాగ చైతన్య ఫొటో దిగారు. అయితే ఆ ఫొటోలో వెనుక శోభిత ఉంది. దీంతో వారి డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనేది ప్రస్తుతానికి రూమర్ మాత్రమే. అయితే దీనిపై స్పందించిన వీరిద్దరు తాము కేవతం స్నేహితులమే అంటూ క్లారిటీ ఇస్తున్నారు.
-
సోదరుడ్ని సీక్రెట్ గా పెళ్లాడిన హీరోయిన్..? ఇంకెవరూ దొరకలేదా తల్లి..!! -
బాలయ్యతో KGF ను మించిన యాక్షన్ డ్రామా.. 2 భాగాలుగా తొలిసారి -
తమిళనాడులో మొదటిరోజు టాప్ కలెక్షన్లు ఈ హీరోలవే -
Lockdown: ఇవాళ రాత్రి నుంచే కర్ఫ్యూ, ప్రభుత్వం సంచలన నిర్ణయం! -
ప్రపంచంలోనే అత్యధిక సైన్యం కలిగిన దేశాలు ఇవే.. మారిన లెక్కలు.. -
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే?












Click it and Unblock the Notifications