రజనీకాంత్ సినిమాలో శ్రీలీల లుక్ చూశారా? నెట్టింట లీకైన వీడియో వైరల్!

సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతునన ప్రతిష్టాత్మక సినిమా 'ధర్మన్'. ఈ చిత్రానికి సంబంధించి చిత్రబృందం నటీనటుల వివరాలను అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ.. రకరకాల లీకుల ద్వారా కీలక విషయాలు బయటకు వస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చిత్ర నిర్మాణ సంస్థ రహస్యంగా ఉంచానుకుంటున్న నటీనటుల ఎంపికకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Don't Trouble The Trouble First Review: ఫాహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ ఫస్ట్ రివ్యూ
Don't Trouble The Trouble First Review: ఫాహద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మూవీ ఫస్ట్ రివ్యూ

మైసూర్ సెట్స్ నుంచి శ్రీలీల వీడియో లీక్
తాజాగా మైసూరులో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ చిన్న వీడియో ఆన్‌లైన్లో ప్రత్యక్షమైంది. ఇందులో నటి శ్రీలీల ప్రత్యేకమైన కాస్టూమ్‌లో కనిపిస్తోంది. ఆమె ఈ ప్రాజెక్టులో భాగమైనట్లు చిత్ర నిర్మాతలు ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ ఈ లీకైన వీడియో ఆధారంగా శ్రీలీల రజనీకాంత్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోందని విషయం స్పష్టమైంది. అయితే ఆమె పాత్ర స్వభావం ఏమిటి, ఎంత నిడివి ఉంటుందనే విషయాలపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

Sreeleela Look Leaked from Rajinikanth Dharman Movie Sets Video Goes Viral Full Details Here

అంతకుముందే రామ్ పోతినేని ఫోటో లీక్
శ్రీలీల లీక్ కు కొద్ది రోజుల ముందే మరో పెద్ద సర్‌ప్రైజ్ బయటకు వచ్చింది. నటి రాశి ఖన్నా తన సోషల్ మీడియా ఖాతాలో అనుకోకుండా ఒక ఫోటోను షేర్ చేసింది. అందులో రజనీకాంత్, రాశి ఖన్నాతో పాటు ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఉన్నారు. ఆ తర్వాత వెంటనే ఆ పోస్టును డిలీట్ చేసినప్పటికీ.. ఆ ఫోటో అప్పటికే నెట్టింట విపరీతంగా వైరల్ అయిపోయింది. దీంతో రామ్ పోతినేని ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారని అభిమానులు నిర్ధారణకు వచ్చారు.

గుండెను తాకే మెలోడీ.. మ్యూజిక్ లవర్స్‌కు ట్రీట్!
గుండెను తాకే మెలోడీ.. మ్యూజిక్ లవర్స్‌కు ట్రీట్!

అధికారిక ప్రకటనల కంటే ముందే లీకులతో విపరీతమైన బజ్
ఏ నటుడు లేదా నటి ఈ సినిమాలో నటిస్తున్నారో నిర్మాతలు అధికారికంగా వెల్లడించకముందే సెట్ ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా పొరపాట్ల ద్వారా వివరాలు బయటకు రావడం 'ధర్మన్' సినిమా విషయంలో ఓ ఆసక్తికరమైన ధోరణిగా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు రామ్ పోతినేని, శ్రీలీల, రాశి ఖన్నా వంటి క్రేజీ కాంబినేషన్ ఈ చిత్రంలో ఉండబోతోందనే వార్తలు చిత్ర అంచనాలను, హైప్‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+