నా జీవితంలో అదొక్కటే లోటు: జూనియర్ ఎన్టీఆర్!!
సినిమాలలో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న క్రేజే వేరు. ఆర్ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది, నాటునాటు పాటకు ఆస్కార్ అవార్డుతో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్లో ఔరా అనిపించే సినిమాలు ఎన్నో చేశారు. యంగ్ టైగర్ గా గుర్తింపు పొందిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యతనిస్తారు. జూనియర్ ఎన్టీఆర్ తన ఇద్దరు కొడుకుల పట్ల ఎంతో ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు.
జూనియర్ ఎన్టీఆర్ కు ఆ లోటు
అయితే ఆయనకు జీవితంలో ఒక లోటు మాత్రం ఉండిపోయిందని జూనియర్ ఎన్టీఆర్ చాలా సందర్భాలలో చెప్పారు. మహేష్ బాబు తో మాట్లాడిన ఒక సందర్భంలో జీవితాంతం తనకు ఉండే లోటు ఒకటి ఉందని అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. అసలు ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ ఏ విషయంలో లోటు ఫీల్ అవుతారు అంటే.. జూనియర్ ఎన్టీఆర్ కు ఆడపిల్లలంటే చాలా ఇష్టం.

జూనియర్ ఎన్టీఆర్ కు ఇద్దరూ మగపిల్లలే
కానీ జూనియర్ ఎన్టీఆర్ దంపతులకు ఇద్దరూ మగ పిల్లలే. అభయ్ రామ్, భార్గవ్ రామ్ వీరిద్దరన్నా జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో ఇష్టం. అయితే ఒక్క ఆడపిల్ల ఉంటే బాగుండని జూనియర్ ఎన్టీఆర్ ఎంతో అనుకునే వాడట. కానీ జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి దంపతులకు ఇద్దరు మగ పిల్లలు పుట్టారు.
ఆ విషయంలో జెలసీ ఉందన్న ఎన్టీఆర్
ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులను చూస్తే తనకు ఎంతో జెలసి గా ఉంటుందని, తనకు అదృష్టం లేదని అనిపిస్తుందని జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబుతో తన జీవితకాల లోటు ఏదైనా ఉంటే ఆడపిల్ల లేకపోవడమేనని చెప్పారు. ఇక ఇదే సమయంలో సితార పాప ఉంది కదా అంటూ.. మహేష్ బాబు కూతురిని గుర్తు చేసి, ఏది ఏమైనా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అదృష్టవంతులు.
ఆ అదృష్టం తనకు లేదన్న ఎన్టీఆర్
అది తండ్రికి ప్రౌడ్ మూమెంట్ అన్నారు. ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రుల సంతోషం నెక్స్ట్ లెవెల్ అంటూ జూనియర్ ఎన్టీఆర్ కితాబిచ్చారు. తనకు ఆ అదృష్టం లేకపోవటమే బాధ అని ఆయన మహేష్ బాబుకు చెప్పారు. నిజమే మరి జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్టు ఆడపిల్లనే లక్ష్మి.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications