షాకింగ్.. విమానం నుంచి దూకేసిన టాలీవుడ్ హీరోయిన్.. ?
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ కాలం చాల తక్కువ 4-5 ఏళ్లు రాణిస్తేనే ఆడియన్స్ కు బోర్ కొడుతుంది. అందుకే హీరోల కంటే హీరోయిన్లే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు. అలా ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హవా ఇప్పుడు నడుస్తోంది. మహారాజ రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తోందీ ముద్దుగుమ్మ. ముంబైకు చెందిన ఈ బ్యాటీ ప్రస్తుతం యంగ్ హీరో రామ్ తో ఓసినిమాలో నటిస్తున్నట్లు టాక్. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కాంత సినిమాలో భాగ్య శ్రీనే హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ భాగ్య శ్రీ బోర్సే దుబాయ్ లో స్కై డైవింగ్ చేసింది. ఇందులో భాగంగా విమానంలో ఆకాశంలో చాలా ఎత్తుకు తీసుకెళ్తారు స్కై డైవింగ్ సిబ్బంది. అక్కడి నుంచి దూకేస్తారు. చూడటానికి చాలా ఈజీగా అనిపిస్తున్నప్పటికీ.. ఇలాంటివి చేయాలంటే చాలా ధైర్య సాహసాలు కావాలి. ఇప్పుడు ఈ అడ్వెంచర్ చేసి తన చిన్న చిన్న కోరికలని భాగ్యశ్రీ నెరవేర్చుకుంటోంది. భాగ్య శ్రీ స్కై డైవింగ్ చేసిన వీడియో ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారింది.
ఇక భాగ్య శ్రీ బోర్సే ప్రస్తుతం హీరో రామ్ పోతినేనితో ఓ సినిమా చేస్తోంది. అయితే ఆమె రామ్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబుతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. వీళ్లిద్దరూ ఒకే రూమ్ లో కలిసి ఉన్న ఫోటోలు ఇటీవల కాలంలో నెట్టింట హల్ చల్ చేశాయి.












Click it and Unblock the Notifications