ఉన్నత శిఖరం ఉన్నవ - నగ్నమునికాలగమనంలోయివాళ మనం ఎక్కడ వున్నాం?
Columns
-Staff
By Staff
దిగంబర కవిగా నగ్నముని ప్రసిద్ధులు. ఆయన రాసిన కొయ్యగుర్రం దీర్ఘకావ్యం అనేక చర్చలు దారి తీసింది. నగ్నమునిది పదును దేరిన కలం. సమాజంలోని వికృతాలపై ఆయన కలం నిప్పులు కక్కుతుంది.