చంద్రబాబు నాయుడు మారాలి

ధైర్యం చాలా తక్కువ చంద్రబాబుకు. భయం ఆయన కళ్ళల్లో కన్పిస్తూ ఉంటుంది. తనకు పెద్దలనుకునే వారి సలహాలను ఆయన వినకపోవడమే మంచిది. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ల వల్ల ఓట్లు పడతాయని ఆశించిన బాబుకు భంగపాటే జరిగింది. అనవసర మైన ప్రయోగాలు చేయకుండా అన్ని స్ధానాలకు పోటీ చేసి ఆనాటి ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకుళ్తామని ముమ్మరంగా ప్రచారం చేసుకుని ఉంటే బాగుండేది. వ్యాపారవేత్తలను పారిశ్రామిక వేత్తలను ఆయన పార్టీలో ఇన్ వాల్స్ చేయకూడదు.
-విజయబాబు, తెలుగుదేశం అభిమాని
[email protected]
ఇటువంటి ఆర్టికల్స్ మీరు కూడా రాసి పంపవచ్చు. పంపాల్సిన మెయిల్ ఐడి oneindia.co.in












Click it and Unblock the Notifications