జనశక్తి- కిడ్నాప్- ఓ ప్రశ్న
శ్వద్యాలయం కొత్త వైస్ చాన్సలర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ ఎస్ ప్రసాద్ సార్వత్రిక ద్యకు కొత్త భాష్యం చెప్పే సన్నాహాల్లో వున్నారు. ద్యారంగంలో నాలుగు దశాబ్దాలుపైగా అనుభవం అందులో సార్వత్రిక ద్యలోనే రెండు దశాబ్దాలుపైగా పనిచేస్తున్న ప్రొఫెసర్ ప్రసాద్ శ్వద్యాలయాన్ని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు మరింత చేరువగా తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications