కమ్మనాడుపై కత్తికట్టినవేదాలు!
గుజరాత్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న వైఖరి బిజెపి సీనియర్ నేతలకు కూడా విస్మయ కలిగిస్తున్నది. నిజంగానే సెక్యులరిజం నాయుడును ఈ స్థాయికి పురికొల్పిందంటే వారు నమ్మలేకపోతున్నారు. సెక్యులరిజం కాకుండా మరో అంశం ఏదో నాయుడుపై బలంగా పనిచేస్తున్నట్టుగా రాష్ట్ర బిజెపి నేతల్లో పలువురు పలు సందర్భాల్లో అనుమానం వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను ప్రముఖ మానేజ్‌మెంట్ కన్సల్టెంట్, ఆడ్వర్టయిజ్‌మెంట్ రంగం గురు అలెక్స్‌పదమ్‌సీ ఇప్పుడు నివృత్తి చేశారు.












Click it and Unblock the Notifications