వరదలా పారుతున్న నకిలీ కరెన్సీ !
అలాంటి శ్రీశైల క్షేత్రాన్ని కమర్షియల్ టూరిస్ట్ సెంటర్‌గా డెవలప్ చేయడంపై ముఖ్యమంత్రి కన్నుపడింది. శ్రీశైలంలోని సత్రాలను, కాటేజీలను నిర్వహించే బాధ్యత కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ఆయన సూచించారు. ఆలయ సిబ్బందిని ఆలయ సేవలను కూడా ప్రైవేట్ పరం చేస్తే సరిపోతుందని ఆయన ప్రతిపాదించారు. సేవా దృక్పథం వున్న ప్రైవేట్ సంస్థల ఇక్కడ స్టార్ హోటల్ వసతులతో హోటళ్లు, కాటేజీలు నిర్మిస్తే వారికి ఉచితంగా స్థలం కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. లాభాలను పక్కనపెట్టి సేవా దృక్పథంతో ప్రైవేట్ సంస్థలు తీర్ధస్థలిలో స్టార్ హోటళ్లు నిర్మిస్తాయని చంద్రబాబు ఆశించడం అమాయకత్వం. అయితే చంద్రబాబు అంత అమాయకులా? ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లోంచి దేవాలయాలను బలవంతంగా లాక్కొని అవినీతికి చిరునామా లాంటి ఎండోమెంట్ శాఖ చేతిలో పెట్టిన ప్రభుత్వం మళ్లీ అవే దేవాలయాలను ప్రైవేట్ పరం చేసే ప్రయత్నాలను ఏవిధంగా అర్ధం చేసుకోగలము.












Click it and Unblock the Notifications