దేశవాళీసుగంధంః మలేసియన్ కళలు
ఏటా వుండేదే అయినా ప్రతిసారి ఎగ్జిబిషన్ కోసం వేచి చూడటం జంటనగరాల పౌరులకు అలవాటు. గ్రేట్ మాల్ ఆఫ్ హైదరాబాద్ అనే ప్రహసనంతో సహా అనేక ఎగ్జిబిషన్లు ఈ మధ్య కాలంలో జరిగినప్పటికీ నుమాయిష్ ప్రత్యేకత నుమాయిష్‌దే. రెండువేల అయిదువందల స్టాల్స్‌తో ప్రారంభమైన ఈ ప్రదర్శన నలభై రోజుల పాటు కొనసాగుతుంది. ఈ 40 రోజుల్లో ఏదో ఒకరోజు నుమాయిష్‌ను సందర్శించి రకరకాల వస్తువులను కొనుగోలు చేయడం హైదరాబాదీల అలవాటు.












Click it and Unblock the Notifications
