అనుభవ శిల్ప,అభినయసిరి
బ్యాట్, బాల్ చేతికి వస్తే వారి తీరే మారుతుంది. తమ విజయరహస్యం కూడా అదేనని వారు అంటారు. బెంగుళూరులో పార్లే , ప్రోకామ్ ఇంటర్‌నేషనల్ నిర్వహించిన రెండురోజుల క్రికెట్ క్లినిక్ కోసం వచ్చిన ఆస్ట్రేలియా వన్ డే జట్టు కాప్టెన్, మేటి ఆటగాడు 27 ఏళ్ల రికీ పాంటింగ్‌తో మాట్లాడితే ఆట విషయంలో వారి సీరియస్‌నెస్ అర్ధం అవుతుంది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో పాంటింగ్‌తో ఇండియాఇన్ఫో సీనియర్ ఎడిటర్ డి. రామరాజు కాసేపు యిష్టాగోష్టిగా మాట్లాడారు. ఆటను ఆటగాడు స్వయంగా ఎంజాయ్ చేయాలని పాంటింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications
