బంగారు కొలికి
ఎందుకంటే ఈకార్యక్రమంలో పాల్గొనే వారిలో దక్షిణాదికిచెందిన వారు భూతద్దం వేసి వెతికినాకనిపించరు.కార్యక్రమానికి లభిస్తున్న ఆదరణ గురించి జరిపినసర్వేల వివరాలు చూస్తే ముంబయి, ఢిల్లీ నగరాలలోని ప్రజలు అత్యంత ఆసక్తినికనపరుస్తుండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలుపెద్దగా పట్టించుకుంటున్నట్టు లేరని తెలింది. సోమవారం నుంచి గురువారం వరకు స్టార్ ప్లస్‌లో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమంజులై3వ తేదీన ప్రారంభం అయింది. కార్యక్రమం ప్రారంభమయినమొదటి రోజున ముంబయిలో 8.49 వ్యూవర్‌షిఫ్ ఉండగా, మూడు రోజులకే ఈ రేటు 16.77శాతానికిపెరిగిందని ఇంతామ్ సాఫ్ట్‌వేర్ నిర్వహించినసర్వే రేటింగ్ చెపుతోంది. ఇదిలాఉండగా, ముందుగానేప్రస్తావించుకున్నట్టుగానే ఆంధ్ర,తమిళనాడులో అంత ప్రభావం లేదనిబిజినెస్‌లైన్ వార్తాపత్రిక పేర్కొంది.












Click it and Unblock the Notifications