సూపర్‌పవర్‌డిప్రెషన్ భయం
ఆయననుచేర్చుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీలోఏకాభిప్రాయం లేదు. చిత్తూరు జిల్లా కాంగ్రెస్‌నాయకులు ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని కోరుతున్నారు.ఆయన వల్ల పార్టీకి కలిగే లాభం శూన్యమనివీరు వాదిస్తున్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబాసలహా మేరకు ఆయన కొంత కాలం వేచి చూస్తారు.నీకు మంచి రోజుల వస్తాయి. కొంతకాలం వేచి ఉండు అని బాబాఆయనకు ఆశీర్వాదం ఇచ్చారు.
ప్రకాశం జిల్లా నుంచి అసెంబ్లీకి పోటీచేయాలనుకుంటున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏ పార్టీలోచేరతారో స్పష్టం కాలేదు. ఆయన చేరడానికికాంగ్రెస్ తప్ప మరో పార్టీ లేదు. అయితేఇండిపెండెంట్ గా పోటీ చేయాలి, లేదంటేకాంగ్రెస్ లో చేరాలి. దగ్గుబాటి మొదటి నుంచికాంగ్రెస్ వ్యతిరేకి. కాబట్టి ఆయన ఆ పార్టీ వైపుమొగ్గు చూపే అవకాశాలు తక్కువ. సినిమాల్లో బిజిగా ఉన్నహరికృష్ణ ఈసారి పోటీ చేయదలుచుకోలేదు.












Click it and Unblock the Notifications