వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాణదాతకు చట్టం అనుమతి తప్పనిసరా ?

By Staff
|
Google Oneindia TeluguNews

అయితే ఏవో ప్రమాణాలు లేకుంటే రాజ్యం ముందుకు సాగదు. అందువల్ల వ్యక్తిగత ప్రమాణాలను పక్కనబెట్టి పౌరసమాజం కొన్ని సార్వత్రిక ప్రమాణాలను ఏర్పాటుచేసుకుంది. సబ్‌ ఠీక్‌ హై, అనుకుని హాయిగా ముందుకు సాగడానికి ఈ ప్రమాణాలు చాలా అవసరం. తప్పొప్పులకు సంబంధించిన ఈ ప్రమాణాలు ఏర్పడటం కృతకంగా ఏర్పడినా కొన్ని వేల ఏళ్లకాలంలో సహజమైన విషయాలుగా మారిపోయాయి. ఇవి ఎంత సహజ విషయాలుగా మారాయో వీటిని ఉల్లంఘించడం కూడా అంతే సహజంగా తయారయింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X