బిగ్ బాస్ షోలో రామ్ దేవ్

గురు రామ్ దేవ్ బాబాకు చాలా విషయాల్లో అభ్యంతరాలున్నాయి. వర్తమాన పరిణామాలపై నిర్మొహమాటంగా మాట్లాడే తత్వం అయనది. సినీ రంగంపై, రాజకీయ రంగంపైనే కాకుండా వివిధ విషయాలపై ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు. ఈ షోలో పాల్గొనేందుకు ఆయన అనుమతి ఇచ్చారా లేదా అనేది తెలియడం లేదు. ఆయనే గనుక అనుమతి ఇచ్చి ఉంటే తప్పకుండా అది ఆసక్తికరంగా మారుతుందనడంలో సందేహం లేదు.












Click it and Unblock the Notifications