ధోనీకి యువీ భయం

వారిద్దరితో పాటు ఐసిసి ర్యాంకింగ్ లో టాప్ 20లో మరో ఇద్దరు భారత బ్యాట్స్ మెన్ ఉన్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 12వ స్థానంలో ఉన్నాడు. టాప్ టెన్ లో స్థానం కోసం అతను ప్రయత్నించవచ్చు. మరో బ్యాట్స్ మన్ గౌతం గంభీర్ న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ రాస్ టైలర్ తో 17వ స్థానాన్ని పంచుకుంటున్నాడు.
వన్డే బౌలర్లలో శ్రీలంక బౌలర్ కులశేఖర న్యూజిలాండ్ బౌలర్లు డేనియల్ వెట్టోరీ, కైల్ మిల్స్ ల నుంచి ఒత్తిడి ఎదుర్కుంటున్నాడు. 36 పాయింట్లతో కులశేఖర వెట్టోరీ నుంచి సవాల్ ను ఎదుర్కుంటున్నాడు. భారత బౌలర్లలో హర్బజన్ సింగ్ 23వ స్థానంలో ఉన్నాడు. టాప్ ట్వంటీలో 16వ స్థానంలో ఉన్న జహీర్ ఖాన్ ఈ సిరీస్ లో ఆడడం లేదు. కాగా, భారత్ ఒక పాయింట్ తో నెంబర్ వన్ స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాపై వెనకబడి ఉంది. భారత్ ఈ సిరీస్ లో మూడు మ్యాచులతో పాటు ఫైనల్ కూడా గెలిస్తే రెండు పాయింట్లు సాధిస్తుంది. దీంతో నెంబర్ స్థానంలోకి వస్తుంది. ధోనీ దీనిపై దృష్టి పెట్టే అవకాశం లేకపోలేదు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications