సచిన్ కు నిండా 36

తన వయస్సు ఇంకా 16 ఏళ్లే అన్నట్లుందని, శుభాకాంక్షల వల్ల, దీవెనల వల్ల అటువంటి భావన కలుగుతోందని ఆయన అన్నారు. తాను రికార్డులను బద్దలు కొట్టడం గురించి మాట్లాడడం లేదని, మ్యాచుల విజయం గురించి మాట్లాడుతున్నానని, విజయం సాధించడం గొప్ప భావనను కలిగిస్తుందని, అదే లెక్కలోకి వస్తుందని ఆయన అంటున్నాడు. ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులతో కలిసి తన బర్త్ డే కేక్ కట్ చేసిన అనంతరం ఆయన చెప్పిన మాటలవి.
సచిన్ టెండూల్కర్ తన 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. పాకిస్తాన్ తో తన అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించాడు. అప్పటి నుంచి అతనికి ఎదురు లేకుండా పోయింది. పరుగుల వరద పారిస్తూ రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతున్నాడు. సచిన్ టెస్టు మ్యాచుల్లో 12 వేలకు పైగా పరుగులు సాధించాడు. వన్డేల్లో 16 వేలకు పైగా పరుగులు చేశాడు. వ్యక్తిగత ఆటతీరు పరిగణనలోకి వచ్చినా జట్టు ఆటతీరే లెక్కలోకి వస్తుందని సచిన్ అన్నాడు.సెంచరీల రికార్డును సాధించాడు.
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications