బుల్లితెర దాడుల'సీ'రియల్

రెండు దాడుల వెనక సెల్వరాజ్ అనే నటుడు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆరాధన, తూర్పు పడమర, మొగలిరేకులు సీరియల్స్ లో సెల్వరాజ్ ను తీసేసి వేరే నటులను పెట్టారు. ఆరాధన, తూర్పు పడమర సీరియల్స్ లో సెల్వరాజ్ ను తీసేసి శ్రీధర్ వర్మను తీసుకున్నారు. తూర్పు పడమర సీరియల్ లో డింపుల్ నటిస్తోంది. మొగలిరేకులు, ఆరాధన సీరియల్స్ ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. సీరియల్ మధ్యలో ఓ నటుడ్ని తీసేసి మరో నటుడ్ని పెట్టడం చాలా మంది జీర్ణం కావడం లేదు. సెల్వరాజ్ కు అభిమానుల సంఖ్య ఎక్కువే. మొగలి రేకులు సీరియల్ లో అతను విలనిజాన్ని పండించిన తీరు చాలా మందికి నచ్చింది.
సీరియల్స్ కు పెరుగుతున్న ఆదరణ, నటులకు పెరుగుతున్న ఆభిమానులు బుల్లితెరను కుదిపేస్తున్నట్లు చెబుతున్నారు. పెరుగుతున్న ఆదరణతో టీవీ ఆర్టిస్టుల్లో ఆధిపత్య పోరు అధికమైందని, దాడులకు అదే కారణం కావచ్చునని భావించే వారున్నారు. అయితే, సీరియల్స్ కు మరింత ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో కూడా దాడుల డ్రామాలను పండిస్తూ ఉండవచ్చుననే మాట కూడా వినిపిస్తోంది. ఏమైనా, బుల్లితెర పరిస్థితి అంత సజావుగా లేదనే విషయం అందరికీ తెలిసిందే.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications