సినీ స్టార్స్ ఎంఎంఎస్ స్కాండల్స్

ఓ బ్యూటీ సెలూన్ లో బికినీ వాక్సింగ్ సెషన్ జరిగింది. గదిలో రహస్యంగా అమర్చిన కెమెరా ద్వారా ఆమె వాక్సింగ్ సెషన్ కు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఆమె బట్టలు తీసేసిన దృశ్యాలను కూడా చిత్రీకరించారట. విషయం తెలియని సోహా చాలా ఈజ్ గా ఉందని అంటున్నారు. ఓ ప్రముఖ వెబ్ సైట్ ఆ దృశ్యాలను చిత్రీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒంటి మీది బట్టలు విప్పేసి టవల్ చుట్టుకున్న దృశ్యాన్ని, బికినీ ఏరియాలోనే కాకుండా ఆమె ఒంటికి వ్యాక్స్ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సెలూన్ యజమానితో కుమ్మక్కయి ఆ వెబ్ సైట్ ఆ దృశ్యాలను చిత్రీకరించినట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి సోహా అందుబాటులో లేదని ఆ పత్రిక తెలిపింది.
సోహాది ఒక్కటే కాదు, అటువంటి ఎంఎంఎస్ స్కాండిల్స్ చాలానే ఉన్నాయి. వాటిలో కొన్ని -
- రంజిత, యువరాణి అనే తారలు స్వామి నిత్యానంద సెక్స్ చేసే వీడియో 2010 ఏప్రిల్ లో వెలుగులోకి వచ్చింది.
- కత్రినా కైఫ్ సోదరి ఇసాబెల్ లాగా కనిపించే యువతికి చెందిన సెక్స్ వీడియో 2010 జులైలో ఆన్ లైన్ లో దర్శనమిచ్చింది.
- కరీనా కపూర్, షాహిద్ కపూర్ ముద్దులు పెట్టుకుంటున్న వీడియో క్లిప్ 2004లో సంచలనం సృష్టించింది.
- సెక్స్ చేస్తూ తనలాగే కనిపించిన అమ్మాయి ఎంఎంఎస్ పై మల్లికా షెరావత్ 2005లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ క్లిప్ మెక్సికన్ పోర్న్ నటి లోల్లీదని ఆ తర్వాత తేలింది.
- బాత్రూంలో ప్రీతి జింటాగా చెబుతూ ఓ యువతి కీహోల్ వీడియో 2005 జులై విశేషంగా ఆకర్షించింది.
- ఫైవ్ స్టార్ హోటల్లో కరీనా కపూర్ ను పోలిన యువతి బట్టలు విప్పేస్తూ వీడియోకు చిక్కిన విషయం సంచలనానికి కారణమైంది.
- బట్టలు మార్చుకుంటున్న మోనా చోప్రాది చెప్పబడిన వీడియో క్లిప్ ను పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపారేశారు. అయితే వీడియోలో ఉన్నది షెర్లిన్ చోప్రా అని తర్వాత తేలింది.
- 2006లో విద్యాబాలన్ వీడియో క్లిప్ పెద్ద యెత్తున సర్క్యులేట్ అయింది.
- ఫర్దీన్ ఖాన్, కోయినా మిత్రా స్టీమీ వీడియోలను ఏక్ హసీనా ఎక్ ఖిలాడి చిత్ర నిర్మాతలు ప్రచారం 2005లో పెద్ద యెత్తున సర్క్యులేట్ చేశారు.
- బాలీవుడ్ లో భూమిక చావ్లా పెద్ద సక్సెస్ సాధించలేదు. అయితే ఫేక్ ఎంఎంఎస్ క్లిప్ ఆమెకు ప్రచారం తెచ్చి పెట్టింది.












Click it and Unblock the Notifications