సెక్స్ స్వామి నిత్యానంద లీలలెన్నో!

నిత్యానంద సాధువుగా జీవిస్తున్నప్పటికీ లగ్జరీ లైఫ్ గడపడమే ఆయనకు ఇష్టమంట. విదేశాలకు వెళ్లినప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకొని అందమైన అమ్మాయిలతో డ్యాన్సులు కూడా చేసేవాడంట. అమెరికా వెళ్లగానే నిత్యానంద స్వామి గెటప్ మారుతుందంట. చీకటి పడితే నైట్ పార్టీలకు వెళతారంట. నిత్యానందకు ఇష్టమైన డ్యాన్సు ల్యాప్ డ్యాన్సు. నిత్యానందపై స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఓ భక్తడి నుండి యాగం పేరిట 4లక్షల డాలర్లు వసూలు చేశాడంట గతంలో. నిత్యానంద ప్రముఖుల దగ్గరనుండి భారీగానే డబ్బులు వసూలు చేస్తారు. అయితే అలా వసూలు చేసిన సొమ్ముతో ఏదైనా కొన్నప్పుడు దాతలు ఇచ్చినట్టు ప్రకటిస్తాడంట. లాస్ ఏంజిల్స్ లోనే సెటిలయి లగ్జరీ జీవితం గడుపాలనుకున్న నిత్యానందకు ఆ ఐడియా ఎలా వచ్చిందనుకుంటున్నారు. ఇటు ప్రముఖ అధ్యాత్మిక గురువు రాందేవ్ బాబాను చూసిన తర్వాత వచ్చిందట. ఆ మధ్య రాందేవ్ బాబా స్కాట్లాండ్లో ధ్యానకేంద్రం కోసం ఓ దీవి కొన్నాడు. బాబా బాటలో ఈయనకు ఓ దీవి కొనాలనిపించిందంట. అందుకే లాస్ ఏంజిల్స్ లో కొనాలనుకున్నడంట.
పూజలు పునస్కారాలు, యాగాలు అనకుండా యోగాతో భారతీయతను, హిందుత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తున్న రాందేవ్ బాబాకు సెక్సు కుంభకోణంలో ఇరుక్కొని భక్తులనుండి కొట్లాది రూపాయలు వసూలు చేసే నిత్యానందకు పోలిక లేకపోవడం విశేషం. లాస్ ఏంజెల్స్ లో దీవి కొనడానికి రహస్యంగా దాటి అక్కడి దీవి కొనాలనుకున్నాడంట. అయితే మన స్వామివారి లీలలు బయటపడ్డ తర్వాత ఆ దీవిని అమ్మాలనుకున్న వారు వెనక్కి తగ్గారంట. నిత్యానంద సామ్రాజ్యం ప్రపంచమంతా విస్తరించింది. భారత్ నుండి అమెరికా వరకు ఆయన ఆశ్రమాలు ఉన్నాయి. కర్ణాటకలోని బిడాడిలో మొదట అశ్రమం స్థాపించాడు. ఆ తర్వాత ఒక్కొటి స్థాపించుకుంటూ వెళ్లిపోయాడు. 2003లో లైఫ్ బ్లిస్ స్థాపనతో అంకురార్పణ చేశారు. నిత్యానందకు అమెరికాలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. లాస్ ఏంజెల్స్ లో 100 ఎకరాల స్థలం ఉందంట. అమెరిరాకా, మలేషియా తదితర 33 దేశాల్లో వెయ్యికి పైగా ఆశ్రమాలు ఉన్నాయి. అంటే నిత్యానంద ఎంత కాస్ట్ లీ స్వామియో తెలుస్తోంది. భారీ కార్పోరేటర్లకు లేని ఆస్తులు నిత్యానంద వద్ద ఉన్నాయి.
నిత్యానంద కేవరం రంజితతోనే రాసలీలలు జరపలేదు, తన వద్దకు వచ్చే భక్తురాళ్లలో చాలామందిని లోబర్చుకునే వాడంట. భక్తురాళ్లను లోబర్చుకోవడానికి ఆయన ఓ పద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు. అదే ఏకాంత సేవ. ఏకాంత సేవ పేరుతో భక్తురాళ్లని రాత్రిపూట సేవ పేరిట ఆశ్రమంలోనే ఉంచుకొని వారితో నేను కృష్ణుడు అయితే నీవు రాధవు అంటూ పలికి వాళ్లను లోబర్చుకునేవాడంట. జనవరి 1 నిత్యానంద పుట్టిన రోజు. ఆయన పుట్టినరోజు వేడుకలు డిసెంబర్లోనే ప్రారంభమవుతాయి. ఆ సమయంలో ఆయనకు భక్తులు పూజలు చేస్తుంటే మరోవైపు నిత్యానంద మహిళలతో తన కామకేళీలను జరిపేవాడు. ఆయన ఓరల్ సెక్సుకు కూడా కొందరిని ఒత్తిడి చేసేవాడంట. చిరుత చర్మం పోలీసులకు నిత్యానంద ఆశ్రమంలో దొరికిందంట. ఇన్ని దుర్మార్గాలకు పాల్పడ్డ నిత్యానందపై పోలీసులు 430 పేజీల చార్జీ షీటు తయారు చేశారంట.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications