Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుష్పగుచ్ఛం పంపండి, ప్రేమ పరీమళం వెదజల్లండి

Flowers
మీ జీవిత భాగస్వామికి దూరంగా ఉన్నారా లేదా ప్రియురాలిని కలువలేకపోతున్నారా, లేదంటే రాఖీ పౌర్ణమికి సోదరికి ప్రేమపూరితమైన బహుమతిని అందించలానుకుంటున్నారా? ఆలసించవద్దు, మరో ఆలోచన వద్దు, ఓ పుష్పగుచ్ఛం పంపి చూడండి.

అద్భుతమైన బహుమతిని పంపేందుకు వన్ ఇండియా మీకు అత్యుత్తమమైన మార్గాన్ని చూపుతోంది. మా కొత్త పోర్టల్ http://flowers.oneindia.in/ ద్వారా మీ సోదరి, సోదరుడు, భర్త, తల్లిదండ్రులు, ప్రియురాలు లేదా ప్రియుడు, మిత్రులు...మీ ఖాస్ సంబంధీకులు ఎవరైనా కావచ్చు, వారికి మీరు తాజా పుష్పాలను పంపవచ్చు. మీరు ఎక్కడికీ కదలకుండా ఇంటర్నెట్ లో పుష్పగుచ్ఛాలను బుక్ చేసుకోవచ్చు.

మేం డోర్ టు డోర్ డెలివరి అందిస్తాం. భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా మీరు పంపే అమూల్యమైన బహుమతి మీ సంబంధీకులకు అందుతుంది. వన్ ఇండియాకు చెందిన ఈ వెబ్ సైట్ సేవలను మీరు వాడుకోవచ్చు. జన్మదిన వేడుకలకు, వివాహ వార్షికోత్సవానికి, మరే ముఖ్యమైన సందర్భానికైనా మీరు బహుమతిని చింత లేకుండా పంపవచ్చు. మీరు ఇంటర్నెట్ ద్వారా కేక్ కూడా ఆర్డర్ చేయవచ్చు.

వైబ్ సైట్ గురించి: పుష్పగుచ్ఛాలు, బొకే, ఇతర బహుమతుల చిత్రాలను మీరు ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు. మీకు నచ్చిన పుష్పగుచ్ఛం, బొకే, ఇతరాల చిత్రంపై క్లిక్ చేయండి. ఆ తర్వాత చెల్లింపు పద్ధతి (పేమెంట్ మోడ్)కి రండి. ఎవరికైనా పంపదలుచుకున్నారో వారి పేరు, చిరునామా రాయండి. మేం బహుమతిని వారి ఇంటికి మేం చేరుస్తాం.

సులభమైన చెల్లింపు పద్ధతి మీ బహుమతిని పంపడానికి డబ్బులు చెల్లించే పద్ధతి కూడా అత్యంత సులభమైంది. మీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించవచ్చు. ఆలసించంకండి, వెంటనే మీకు నచ్చిన పుష్పగుచ్ఛం పంపండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+