అదరగొడుతున్న తెలుగు శ్రీరామ్

గతంలో తెలుగువాడైన కారుణ్య ఇండియన్ ఐడల్ లో ఫైనల్ వరకు చేరుకున్నాడు. నిజానికి, ఇటువంటి కార్యక్రమాల్లో ఉత్తరాదివారు ఎక్కువ అవకాశాలు పొందుతారు. ఉత్తరాది వారికి వోటింగ్ రూపంలో ఎక్కువ లాభం చేకూరుతుంది. దక్షిణాది వారు ఎస్ఎంఎస్ ల ద్వారా వోటింగ్ లో పాల్గొనడంలో వెనకబడిపోయారు. ఎస్ఎంఎస్ లు పంపడానికి దక్షిణాది వారు ఎక్కువ ఆసక్తి చూపరు. దాంతో దక్షిణాదివారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎంత బాగా పెర్ఫామ్ చేసినా వెనకబడి పోయే ప్రమాదం ఉంటుంది. వోటు చేయడం ద్వారా శ్రీరామ్ ను ప్రోత్సహించాలని ఇటీవల ఆయన తండ్రితో పాటు కొంత మంది నేపథ్య గాయకులు హైదరాబాదులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విజ్ఞప్తి చేశారు. ఎంత బాగా కార్యక్రమం ఇచ్చినా పబ్లిక్ వోటింగ్ బాగా ఉంటేనే శ్రీరామ్ ఫైనల్ దాకా చేరుకుని విజయం సాధించగలడని ఎంఎస్ఎన్ ప్రసాద్ అన్నారు.
హైదరాబాదీ టైటిల్ గెలవాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకు శ్రీరామ్ ను ప్రోత్సహించాలని టీవీ రియాల్టీ షో జడ్జిల్లో ఒక్కరైన కె. కృష్ణ చైతన్య అన్నారు. శ్రీరామ్ తనకు ఏడేళ్లుగా తెలుసునని, తనకు మంచి మిత్రుడని, జాతీయ ప్రేక్షకుల ముందు అద్భుతంగా రాణిస్తుండడం తనకు ఆనందంగా ఉందని ఆయన అన్నారు. అతనికి వోటేద్దాం, గెలిపిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు. శ్రీరామ్ పెర్ ఫార్మెన్స్ ను ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు, అయితే వోటింగ్ మాత్రం నిరాశాజనకంగా ఉంది. శ్రీరామ్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి తెలుగువాడికే కాకుండా దక్షిణాది వాడికి కూడా ఉంది.
-
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !!












Click it and Unblock the Notifications