లైఫ్ స్కేప్స్: నవీన్ తెలుగు కథానికలు ఆంగ్లంలో

"అంపశయ్య" నవల ద్వారా అందరికీ తెలిసిన నవీన్ 23 నవలలు, 50 కథలు రాశారు. తెలుగులో చైతన్య స్రవంతి రచనా ప్రక్రియను ప్రవేశపెట్టింది ఆయనే. ఆయన అంపశయ్య నవల ఐదు ముద్రణలు పొందింది. హిందీ, తమిళ భాషల్లోకి అనువదితమైంది. నవీన్ కథానికలు ప్రపంచంలోని అత్యున్నత సాహిత్యంతో తులతూగుతాయి. ఆయనకు 1994లో సాహిత్య అకాడమీ అవార్డు, 1997లో మానవ వనరుల మంత్రిత్వ శాఖ సీనియర్ ఫెలోషిప్ వచ్చాయి.












Click it and Unblock the Notifications