వెబ్ లో భారతీయ భాషలపై సర్వే
వెబ్ లో ఇటీవల ప్రాంతీయ భాషల ప్రాధాన్యం గణనీయంగా పెరిగింది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా తమ మాతృభాషలోనే వ్యవహారాలు నడిపేందుకు కూడా అవకాశం లభిస్తోంది. ప్రాంతీయ భాషల పోర్టల్స్ కూడా గణనీయమైన ఆదరణను పొందుతున్నాయి. వార్టన్ అల్యుమ్ని వినూత్నమైన సర్వేకు శ్రీకారం చుట్టింది. వెబ్ లో భారతీయ భాషల వినియోగంపై సర్వేకు పూనుకుంది. సర్వేలో ఎక్కువగా స్థానిక లేదా ప్రాంతీయ భాషల వినియోగం జరుగుతుంది. ఆంగ్లభాషను మినహాయించి అనుకూలమైన ఏ భాషనైనా ఈ సర్వేలో వీక్షకులు వాడుకోవచ్చు. అయితే, ఆ భాష వారి రాష్టానికి, ప్రాంతానికి, తెగకు, జాతికి సంబంధించిన ప్రధానమైన భాష అయి ఉండాలి. ఈ సర్వేకు గాను వార్టన్ అల్యుమినీ ఎనిమిది ప్రశ్నలు ఇచ్చింది.
మీ ప్రాథమిక స్థానిక భాషగా దేన్ని పరిగణిస్తున్నారు? మీరు ఏ దేశంలో ఉంటున్నారు? భారతదేశంలో నివసిస్తుంటే ఏ నగరంలో జీవిస్తున్నారు? మీ విద్యాస్థాయి ఏది? వంటి ప్రశ్నలను వార్టన్ అల్యుమ్ని ఇచ్చింది. మీరు ఏ భాషలో సునాయసంగా సంభాషణ జరపగలరంటూ ఆంగ్లంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ, తమిళం భాషలను ఇచ్చింది. తాము ఇచ్చిన భాషలనే కాకుండా ఇతర భాషలను కూడా చెప్పవచ్చునని తెలిపింది. ఏ వార్తలను ఎక్కువ కోరకుంటున్నారు, ఏ విధమైన కంటెంట్ ను కోరుకుంటున్నారనే వ్రశ్న కూడా ఇచ్చింది. సర్వేలో పాల్గొనడానికి http://bit.ly/bwGbp0 ని క్లిక్ చేయండి.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications