అలీని కూడా టీవిల్లోకి

తెలుగులో స్టార్ కమిడియన్ గా వెలిగి,ఆ తర్వాత హీరో కూడా అయిన అలి ఇప్పుడు కాస్త చల్లబడ్డారు.దాంతో తన కెరీర్ మరో వైపు మరలించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ టీవిలో ఓ గేమ్ షో చేయటానికి ఆయన కమిటయ్యారు.సెలబ్రెటి గేమ్ షో టైటిల్ తో సాగ్ ఈ షో ఆగస్టు చివరి వారం నుంచి మొదలుకానుంది.ఇక ఇప్పటికే చాలామంది ఆర్టిస్టులు బుల్లి తెరమీదకు వచ్చేసిన నేపధ్యంలో అలీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక సాయికుమార్ చేస్తున్న వావ్ పోగ్రాం,రాజీవ్ కనకాల చేస్తున్న అభిమాని పోగ్రాం ఇప్పటికే ఛానెల్స్ లో మంచి రేటింగ్స్ తో ముందుకు వెళ్థున్నాయి.ఇక సాక్షి ఛానెల్ లో ధర్మవరపు సుబ్రమణ్యం చేస్తున్న డింగ్ డాంగ్ పోగ్రాం కూడా మంచి పాపులారిటనే సంపాదించుకోంది.అయితే ఇక్కడా కొద్దిమంది ఫెయిల్యూర్ అయిన వారు ఉన్నారు.ఐ న్యూస్ లో అలాగే ఆ మధ్యన బ్రహ్మానందం గేమ్ షో స్టార్ట్ చేసారు కానీ అది ఫెయిల్యూర్ అయింది.మరి ఇప్పుడు అలీ ఎంతవరకూ నెగ్గుకొస్తాడో చూడాలి.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications