సిటీ బైక్ రేసర్లలో అజర్ తనయుడిది రెండో స్థానం

బహుశా, ఈ నెల 11వ తేదీన బైక్‌పై ప్రాక్టీసు చేస్తుండగా ఆయాజుద్దీన్ ప్రమాదానికి గురై ఉంటాడని అంటున్నారు. తన సోదరుడు అసదుద్దీన్‌కు ఓ రేసు బైక్ ఉండడంతో తనకు సుజ్కీ జిఎస్ఎక్స్ - ఆర్ 1000 బైక్ కావాలని తల్లిదండ్రుల వద్ద అతను మారాం చేశాడట. దాంతో అతనికి ఆ బైక్ కొనిచ్చినట్లు చెబుతారు. ఫిబ్రవరి నుంచి అయాజ్ రింగ్ రోడ్డుపై బైక్ స్వారీని ప్రాక్టీస్ చేస్తున్నాడట. తన బైక్ రైడింగ్ ఫోటోలను అయాజ్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడని కూడా చెబుతున్నారు. అయాజ్‌పై పెట్టిన కేసును పోలీసులు మూసేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications