తనయుడికి కోచ్‌గా మారిన అజరుద్దీన్

తన తనయుడి బ్యాటింగ్ గురించి మాజీ హైదరాబాద్ ఎడమ చేతివాటం ఓపెనర్, కోచ్ విజయ్ మోహన్ రాజ్‌తో మాట్లాడారు. హైదరాబాద్ ట్రోఫీ రంజీ కోచ్‌గా నియమితులైన సునీల్ జోషీతో ఆయన కొత్త బాధ్యతల గురించి, జట్టు అసైన్‌మెంట్ గురించి అజర్ మాట్లాడారు. జోషీ, ఫీల్డింగ్ కోచ్ ఆహ్వానం మేరకు ఆజర్ హైదరాబాద్ జట్టు సభ్యులను ఉద్దేశించి సంక్షిప్తంగా మాట్లాడారు. ఆజర్ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారని, అది జట్టు సభ్యులకు ఎంతో ఉత్సాహన్నిచ్చిందని జోషీ అన్నారు.












Click it and Unblock the Notifications